1. Home
  2. Auto repair workshops
  3. Super mechanic academy
  4. Telugu
  5. Car online academy
కార్ ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్ ట్రబుల్ షూటింగ్
ఈ ఆన్ లైన్ అకాడమీ లో మనం ఆధునిక కార్లలో అతి తక్కువ ఎక్విప్మెంట్ మరియు టూల్స్ ను వుపయోగించి, ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్ ట్రబుల్ షూటింగ్ గురించి తెలుసుకుంటాము
కార్ ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్ మరియు గ్యాస్ ఛార్జింగ్ చేసే పద్దతి
ఈ ఆన్లైన్ అకాడమీ లో మనం ఆధునిక ఎయిర్ కండిషనింగ్ టెక్న్లాజి గురించి మరియు ఛార్జింగ్ చేసే పద్దతి గురించి తెలుసుకుందాము. 
కార్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్
మనము ఇప్పుడు కార్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అంటే ఏమిటి అనే విషయం విషయము తెలుసుకుందాము. ఇంకా కార్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఎలా పని చేస్తుంది మరియు ఎలా సర్వీస్ చేయాలి అనే విషయం కూడా నేర్చుకుందాము .
కార్ ఎయిర్ బ్యాగ్ సిస్టమ్
కార్ ఎయిర్ బ్యాగ్ ఇప్పుడు డ్రైవర్ & కో డ్రైవర్ కు తప్పనిసరి ఇప్పుడు మనము కార్ ఎయిర్ బ్యాగ్ టెక్నాలజీ, సెన్సర్స్ , కంట్రోలర్ మొదలైనవాటి గురించి తెలుసుకుందాము . మీరు ఎయిర్ బ్యాగ్ సర్వీస్ గురించి కూడా తెలుసుకుంటారు.
కార్ CRDI సిస్టమ్
మనము ఇప్పుడు CRDI టెక్నాలజీ గురించి వివరంగా తెలుసుకుందాము. ఇంకా మనకు CRDI సిస్టమ్ లో వాడిన సెన్సర్ లు మరియు ఆక్చువేటర్ ల గురించి కూడా తెలుసుకుంటాము .
కార్ పవర్ స్టీరింగ్ సిస్టమ్
మనం కార్ పవర్ స్టీరింగ్ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది మరియు దీని ఎలా సర్వీస్ చేయాలి అనే విషయాలను తెలుసుకుందాము .
కార్ ABS సిస్టమ్
మనం కార్ బ్రేక్ టెక్నాలజీ మరియు ABS ఆంటిస్కిడ్ బ్రేక్ సిస్టం లేదా ఆంటీలాక్ బ్రేక్ సిస్టం పనిచేయు విధం మరియు సర్వీస్ మెయింటెనెన్స్ ఏవిధంగా చేయాలి అనేది తెలుసుకుందాము.
ఆధునిక కార్లలో ఫోర్ వీల్ డ్రైవ్ సిస్టమ్
ఆధునిక కార్లలో ఫోర్ వీల్ డ్రైవ్ సిస్టమ్ లోని  వివిధ  కాంపోనెంట్స్, వాటి పనిచేయు విధానం, మరియు   కాంపోనెంట్స్ నిర్వహణ గురించి మనం తెలుసుకుందాము
ఆధునిక కార్లలో ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ సిస్టమ్
మనం ఆధునిక కార్లలో ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ లోని వివిధ కాంపోనెంట్లు, ఫంక్షన్ , మరియు కాంపోనెంట్ల నిర్వహణ గురించి తెలుసుకుందాము.
BS4 నుండి BS6:  కార్ల టెక్నాలజీ లో ముఖ్యమైన మార్పులు
క్రొత్త BS-VI నిబంధనలు భారతదేశం లో అమలు చేస్తున్న సమయంలో, దీని కారణం గా   కార్ల టెక్నాలజీ లో వస్తున్న లాంటి మార్పులు, మరియు మీరు ఏ విధం గా ఈ మార్పుల కోసం తయారవుతార నే దాని గురించి తెలుసుకుందాము .
కార్ల మరమ్మతు లో లిక్విడ్ సీలెంట్ లు
విభిన్న లిక్విడ్ సీలంట్లు వాటియొక్క ఉపయోగాలు, దానిని అప్లై చేయు విధానం మరియు తొలగించే ఆధునిక పద్ధతులగురించి తెలుసుకోండి.         
కార్లలో ని టర్బో చార్జర్ సిస్టమ్
కార్లలో టర్బో ఛార్గర్ లోని వివిధభాగాల పనిచేయు విధానం, మరియు   వాటి   రిపేర్ మరియు మెయింటెనెన్స్ గురించి తెలుసుకోండి.
కార్లలో ని ఇంజిన్ కూలింగ్ సిస్టం
కార్లలోని ఆధునిక కూలింగ్ సిస్టం పనిచేయు విధానం, విడిభాగాలు    మరియు వాటి మెయింటెనెన్స్ గురించి తెలుసుకోండి.
BS4 నుండి BS6:  కార్ల టెక్నాలజీ లో ముఖ్యమైన మార్పులు
క్రొత్త BS6 నిబంధనలు భారతదేశం లో అమలు చేస్తున్న సమయంలో, దీని కారణం గా   కార్ల టెక్నాలజీ లో వస్తున్న
(SCR మరియు DPF) లాంటి మార్పులు, మరియు మీరు ఏ విధం గా ఈ మార్పుల కోసం తయారవుతార నే దాని గురించి తెలుసుకుందాము.
కారు డయాగ్నోస్టిక్స్ మరియు స్కానర్లు
ఆధునిక కార్ల లోని ఆన్ బోర్డు ఆఫ్ బోర్డు డయాగ్నోస్టిక్స్ గురించి తెలుసుకోండి, స్కానర్ల ఉపయోగం గురించి   మరియు, ట్రబుల్ కోడ్ల గురించి వివరంగా తెలుసుకోండి.