We use cookies to collect and analyse information on our site's performance and to enable the site to function. Cookies also allow us and our partners to show you relevant ads when you visit our site and other 3rd party websites, including social networks. You can choose to allow all cookies by clicking 'Allow all', or manage them individually by clicking 'Manage cookie preferences', where you will also find more information.
కార్ సెక్యూరిటీ సిస్టమ్, ఎకానమీ మరియు లగ్జరీ కార్లలో ఒక ప్రాముఖ్యమైన భాగమైవున్నది. ఈ ఈ లైవ్ క్లాసురూంలో మనము కార్ సెక్యూరిటీ సిస్టమ్ యొక్క యొక్క టెక్న్లాజి మరియు వీటి డయాగ్నోసిస్ ను అర్థం చేసుకుంటాము.
హై బ్రీడ్ కార్ టెక్నాలజీ
హై బ్రీడ్ కార్ టెక్నలోజీ ప్రజలకు ఇష్టమైనదిగా మారుతున్నది, ఎందుకంటే ఇది పర్యావరణానికి అనుకూలముగా వున్నది, మరియు దీనితో నడపడానికి అయ్యే ఖర్చు తక్కువ. ఈ లైవ్ క్లాస్ రూమ్ లో మనము హై బ్రీడ్ కార్ టెక్నాలజీ, మరియు దీని ఫాల్ట్ డయాగ్నసిస్ గురించి అర్ధము చేసుకుంటాము.
కార్ ఫ్లెక్స్ ఫ్యూయల్ ఇంజిన్స్
ఫ్లెక్స్ ఫ్యూయల్ ఇంజిన్లు పెట్రోల్ మరియు ఎథనాల్ మిశ్రమం తో నడుస్తవి .ఈ క్లాస్ రూమ్ లో మనము ఫ్లెక్స్ ఫ్యూయల్ ఇంజిన్ టెక్నాలజీ, మరియు వీటి ఫాల్ట్ డయాగ్నోసిస్ లను అర్థం చేసుకుంటాము.
కార్ - అడ్వాన్సుడ్ డ్రైవర్ అసిస్ట్ సిస్టమ్ (ADAS)
కార్ - అడ్వాన్సుడ్ డ్రైవర్ అసిస్ట్ సిస్టమ్ (ADAS) కార్లలో ప్రజాదరణ పొందుతున్నది మరియు కార్లలో ముఖ్యమైనది. ఈ లైవ్ క్లాస్ రూమ్ లో మనం వివిధ రకాల ADAS టెక్నాలజీ మరియు వాటి ఫాల్ట్ డయాగ్నసిస్ గురించి అర్థం చేసుకుంటాము.
కార్ ఎలెక్ట్రానిక్ పవర్ స్టీరింగ్.
చాలావరకు కార్ మాడల్ లలో ఎలక్ట్రానిక్ పవర్ స్టీరింగ్ ను పెట్టినారు. ఈ లైవ్ క్లాస్ రూమ్ లో మనం ఎలెక్ట్రానిక్ పవర్ స్టీరింగ్ మరియు దీని ఫాల్ట్ డయాగ్నసిస్ గురించి అర్థం చేసుకుంటాము.
ఆధునిక కార్లలో లుబ్రికేషన్
కార్లలో లుబ్రికేషన్ సిస్టమ్ ముఖమైన భూమికను పోషిస్తుంది. ఈ క్లాస్ రూమ్ లో మనం లూబ్రికేషన్ సిస్టం, దాని పనిచేసే విధానం, లుబ్రికంట్ విస్కాసిటీ, గ్రేడ్, మొదలైనవాటి గురించి అర్థం చేసుకుంటాము. ఇంకా మనం వేరియబుల్ డిస్ప్లేస్మెంట్ ఆయిల్ పంప్ గురించి కూడా తెలుసుకుంటాము.
కార్ - వేరియబుల్ వాల్వ్ టైమింగ్
ఈ క్లాస్ రూమ్ లో మనం వేరియబుల్ వాల్వ్ టైమింగ్ టెక్నాలజీ మరియు ట్రబుల్ షూటింగ్ గురించి అర్థం చేసుకుంటాము
కార్ - వేరియబుల్ వాల్వ్ టైమింగ్
ఈ క్లాస్ రూమ్ లో మనం వేరియబుల్ వాల్వ్ టైమింగ్ టెక్నాలజీ మరియు ట్రబుల్ షూటింగ్ గురించి అర్థం చేసుకుంటాము
కార్ ఆక్టివ్ సస్పెన్షన్
ఈ లైవ్ క్లాస్రూమ్ లో మనం టెక్న్లాజి మరియు కార్ ఆక్టివ్ సస్పెన్షన్ సిస్టం ట్రబుల్ షూటింగ్గురించి అర్థం చేసుకుంటాము.
కార్ ECU టెక్నాలజీ మరియు ట్రబుల్ షూటింగ్
ఈ లైవ్ క్లాసురూంలో మనం ఎలెక్ట్రానిక్ కంట్రోల్ యూనిట్ లోపల ఏమున్నది అనే దాన్ని అర్థం చేసుకుంటాము. మనం ECU యొక్క స్టెప్ బై స్టెప్ ట్రబుల్ షూటింగ్ ను కుడా నేర్చుకుంటాము.
కార్ క్రాన్క్ షాఫ్ట్ పొజిషన్ సెన్సర్ ట్రబుల్ షూటింగ్.
ఈ లైవ్ క్లాస్ రూమ్ లో మనం క్రాన్క్ షాఫ్ట్ పొజిషన్ సెన్సర్ యొక్క టెక్నాలజీ ని అర్థం చేసుకుంటాము. ఇంకా మనం క్రాన్క్ షాఫ్ట్ పొజిషన్ సెన్సర్ యొక్క ట్రబుల్ షూటింగ్ గురించి కూడా నేర్చుకుంటాము.
డీజిల్ కార్ ఫ్యూయెల్ పంప్.
ఈ లైవ్ క్లాస్ రూమ్ లో మనం డీజిల్ కార్ ఫ్యూయెల్ పంప్ యొక్క టెక్నాలజీ మరియు రకాలు గురించి అర్థం చేసుకుంటాము. ఇంకా మనం డీజిల్ కార్ ఫ్యూయెల్ పంప్ యొక్క ట్రబుల్ షూటింగ్ గురించి కూడా నేర్చుకుంటాము.
కార్ ఇంజిన్ మిస్ఫైర్ ట్రబుల్ షూటింగ్
ఆధునిక కార్లలో ఎన్నో కారణాలవలన కార్ ఇంజిన్ మిస్ఫైర్ అవుతుంది. ఈ లైవ్ క్లాస్ రూమ్ లో మనం ఇంజిన్ మిస్ఫైర్ లేక ఇంజిన్ మిస్సింగ్ లకు గల కారణాలు మరియు నివారణ గురించి అర్థంచేసుకుంటాము.
డీజిల్ కార్ పీరియాడిక్ సర్వీస్
పీరియాడిక్ సర్వీస్ వర్క్ షాప్ ఆదాయానికి ఒక మంచి వనరు. పీరియాడిక్ సర్వీస్ లకు డీజిల్ కార్ మ్యాన్యుఫ్యాక్చర్ల సిఫారసులు మరియు టెక్నాలజీ ల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యము.
ఆధునిక CNG కార్స్ .
ఈ లైవ్ క్లాస్ రూములో మనం BS6 CNG కార్స్ యొక్క ఇంజిన్ టెక్న్లాజీ గురించి తెలుసుకుంటాము. ఇంకా మనం సర్వీస్ & ట్రబుల్ షూటింగ్ గురించి గూడా తెలుసుకుంటాము .
పెట్రోల్ కార్ పీరియాడిక్ సర్వీస్
పీరియాడిక్ సర్వీస్ వర్క్ షాప్ ఆదాయానికి ఒక మంచి వనరు. పీరియాడిక్ సర్వీస్ లకు మ్యాన్యుఫ్యాక్చర్ల సిఫారసులు మరియు టెక్నాలజీ ల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యము.
కార్ సస్పెన్షన్
ఆధునిక కార్ సస్పెన్షన్ సిస్టం పాసెంజర్ సౌకర్యం మరియు భద్రత కొరకు చాల ముఖ్యము .ఈ క్లాస్ రూమ్ లో మనము దీని టెక్నాలజీ మరియు సర్వీస్ గురించి తెలుసుకుందాము .
కార్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్
ఆధునిక కార్లలో ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ బహు సౌకర్యాలను కలిగివుంటుంది. ఈ లైవ్ క్లాస్ రూమ్ లో మనము కార్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు దాని సమస్యల నివారణ గురించి తెలుసుకుంటాము .
కార్ వీల్ అలైన్మెంట్
ఆధునిక కార్లలో బ్రేక్ మరియు స్టీరింగ్ సిస్టం ఆపరేషన్ కొరకు కార్ వీల్ అలైన్మెంట్ చాలా ముఖ్యము. మనము కార్ వీల్ అలైన్మెంట్ ప్రక్రియ ను మరియు చేయాల్సిన అవసరాన్ని అర్థం చేసుకుంటాము.
కార్ ఎయిర్ బ్యాగ్ సిస్టమ్
మోటర్ వెహికిల్ ఆక్ట్ ప్రకారంగా ఎయిర్ బ్యాగ్ లు కార్ యొక్క విడదీయలేని భాగాలు . ఈ లైవ్ క్లాస్ రూమ్ లో మనము ఎయిర్ బ్యాగ్ సిస్టమ్ యొక్క టెక్నాలజీ మరియు సర్వీస్ గురించి అర్థం చేసుకుంటాము .
కార్ GDI ఇంజిన్
ఈ లైవ్ క్లాస్ రూమ్ లో మనము GDI ఇంజిన్ టెక్నాలజీ మరియు పనిచేసే తీరు గురించి అర్థం చేసుకుంటాము. ఇంకా మనం GDI ఇంజిన్స్ యొక్క ట్రబుల్ షూటింగ్ గురించి కూడా తెలుసుకుంటాము .
కార్ ఎలెక్ట్రికల్ టెస్టింగ్ - పార్ట్ 1.
ఈ వీడియోలో ECU యొక్క పుల్ అప్ మరియు పుల్ డవున్ సర్క్యూట్ ల గురించి మరియు ఆధునిక కార్లలో భిన్న రకాల ఫ్యుజ్ ల గురించి తెలుసుకుంటాము. ఇంకా మనము డామేజ్ ఐన ఎలెక్ట్రిక్ వైరింగ్ ను రిపేర్ చేసే విధానం కూడా తెలుసుకుంటాము.
ఆధునిక కార్లలో ఎయిర్ ఇంటేక్ సిస్టమ్
ఆధునిక కార్ల ఎయిర్ ఇంటేక్ సిస్టమ్ లో చాలా మార్పులు చోటు చేసుకున్నవి .ఈ క్లాస్ రూమ్ లో మనం ఎయిర్ ఇంటేక్ సిస్టమ్స్, అంటే ఎలెక్ట్రానిక్ థ్రోటిల్ బాడీ టర్బో ఛార్జర్స్ ఇంటర్ కూలర్లు మరియు స్విర్ల్ కంట్రోల్ మెకానిజమ్ ల గురించి తెలుసుకుందాము.
ఆధునిక కేరళలో కూలింగ్ సిస్టమ్
ఆధునిక కార్లలో కూలింగ్ సిస్టమ్ చాలా క్లిష్టంగా తయారవుతుంది .ఈ క్లాస్ రూమ్ లో మనం ఆధునిక కూలింగ్ సిస్టమ్ టెక్నాలజీ ఎలెక్ట్రిక్ వాటర్ పంప్ కన్స్ట్రక్షన్ ఎలెక్ట్రిక్ థెర్మోస్టాట్ ఎలెక్ట్రిక్ ఫ్యాన్ మరియు స్ట్రె కర్రెంట్ గురించి తెలుసుకుందాము.
కార్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ సర్వీస్
ఆధునిక కార్ ల లో ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ ప్రాచుర్యంలోకి వస్తున్నది. ఈ క్లాస్ రూమ్ లో ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ టెక్నాలజీ మరియు సర్వీస్ గురించి మనము తెలుసుకుందాం.
కార్ పవర్ స్టీరింగ్
అన్ని ఆధునిక కార్లలో పవర్ స్టీరింగ్ ఒక అతి ముఖ్యమైన కంట్రోల్ సిస్టమ్. ఈ క్లాస్ రూమ్ లో మనం ఎలెక్ట్రిక్ పవర్ స్టీరింగ్ మరియు దీని సర్వీస్ గురించి తెలుసుకుందాము.
ఆధునిక కార్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ బ్రేకింగ్ సిస్టమ్ మరియు ఇంజిన్ డయాగ్నసిస్ .
మనము ఇప్పుడు కార్లలో ఆధునిక ట్రాన్స్మిషన్ సిస్టమ్ లు AMT మొదలైన వాటి గురించి తెలుసుకుందాము. ఇంకా మనము ABS, ESP అంటే ఎలెక్ట్రానిక్ స్టేబిలిటీ ప్రోగ్రామ్ మరియు డ్యూయల్ మాస్ ఫ్లై వీల్ ల గురించి కూడా తెలుసుకుందాము.
కార్ కంట్రోల్ సిస్టమ్
మనము ఇప్పుడు ఆధునిక కార్లలో ని కంట్రోల్ సిస్టమ్ లు అంటే SCR, GDI, CAN కమ్యూనికేషన్ మొదలైనవాటి గురించి నేర్చుకుందాము. ఇంకా మనము ఎన్నో రకాల ఇంజిన్ నాయిస్ లు మరియు బ్యాటరీ లీక్ కరెంట్ టెస్టింగ్ గుంచి కూడా తెలుసుకుందాము.
ఈ క్లాస్ రూమ్ లో మనము డయాగ్నసిస్ కు తప్పనిసరిగా కావలిసిన CAN అంటే కంట్రోలర్ ఏరియా నెట్ వర్క్ మరియు LIN అంటే లోకల్ ఇంటర్ కనెక్ట్ నెట్ వర్క్ సర్క్యూట్ డయాగ్రమ్ లు మొదలైన వాటి గురించి అర్థంచేసుకుంటాము.
ఆధునిక పెట్రోల్ మరియు డీజిల్ కార్లు
మనము ఇప్పుడు కార్ల లలో ఆధునిక టెక్నాలజీల గురించి తెలుసుకుందాము. BS4 to BS6 ఇంజిన్లలో వచ్చిన మార్పులు, ఎలెక్ట్రానిక్ ఇంజిన్ మేనేజ్మెంట్. వైడ్ బ్యాండ్ ఆక్సిజన్ సెన్సర్, MAP సెన్సర్, EVAP, LNT మరియు DPF అంటే డీజిల్ పార్టీకులేట్ ఫిల్టర్.
BS6 కార్ పెట్రోల్ ఇంజిన్ ట్రబుల్ షూటింగ్ - పార్ట్ 2
ఈ లైవ్ క్లాస్ రూమ్ లో మనము BS6 కార్ పెట్రోల్ ఇంజిన్ గురించి తెలుసుకుందాము . మనము ఇప్పుడు ఆధునిక స్పార్క్ ప్లగ్ యొక్క వివరాలను మరియు వీటిని సర్వీస్ చేయు పద్దతిని అర్థం చేసుకుందాము . ఇంకా మనము ఇగ్నిషన్ కాయిల్ మరియు దీని సర్క్యూట్ మరియు టెస్టింగ్ ను కూడా అర్థం చేసుకుందాము .
BS 6 కార్ ఎలెక్ట్రికల్ సర్క్యూట్ డయాగ్రమ్ -పార్ట్ 1 .
ఆధునిక కార్లలో ఎలెక్ట్రికల్ సర్క్యూట్ డయాగ్రమ్ లను అర్థం చేసుకోవడం చాల ముఖ్యం . ఈ లైవ్ క్లాస్ రూమ్ లో మనము వైర్ కలర్ కోడ్ లు ఎలెక్ట్రికల్ సర్క్యూట్ సింబల్ లు వివిధరకాల కనెక్టర్ లు మరియు సర్క్యూట్ డయాగ్రమ్ ల గురించి తెలుసుకుందాము .
BS6 కార్ పెట్రోల్ ఇంజిన్ ట్రబుల్ షూటింగ్
ఈ లైవ్ క్లాస్రూమ్ లో BS6 పెట్రోల్ కార్ ఇంజిన్ గురించి తెలుసుకుంటాము . ఇది BS6 డీజిల్ ఇంజిన్ కన్నా ఏవిధంగా భిన్నం ? ఏ సెన్సర్ లు మరియు ఆక్చువేటర్లు భిన్నం గ ఉంటవి ?
కార్ డీజిల్ ఇంజిన్ ఆక్చువేటర్ టెస్టింగ్
ఈ లైవ్ క్లాస్ రూమ్ లో మనము కార్ డీజిల్ ఇంజిన్ ఆక్చువేటర్ టెస్టింగ్, ఆక్చువేటర్లు, ఉదాహరణకు (1) ఇన్లెట్ మీటరింగ్ వాల్వ్ లేదా ఫ్యూయల్ మీటరింగ్ వాల్వ్ (2) హై ప్రెషర్ రెగ్యూలేటర్ వాల్వ్ లేదా రెయిల్ ప్రెషర్ గవర్నర్, (3) బూస్ట్ కంట్రోల్ వాల్వ్ లేదా బూస్ట్ ప్రెషర్ మోడ్యులేటర్.
పెట్రోల్ కార్ ఫ్యూయల్ పంప్
ఈ లైవ్ క్లాస్ రూమ్ లో మనము పెట్రోల్ కార్ ఫ్యూయల్ పంప్, దాని తయారైన విధానం & పనిచేయు విధానం గురించి తెలుసుకుంటాము. ఇంకా మనం ఫ్యూయల్ పంప్ ఫాల్ట్స్ , చెడిపోవడానికి కారణాలు మరియు వాటి నివారణలు తెలుసుకుంటాము .
కార్లలో ఇంజిన్ నాయిస్ లు
ఎన్నిరకాల నాయిస్ లు ఇంజిన్ నుండి వస్తవి? వాటికీ ఏమైనా నిర్దిష్టమైన పేర్లు వున్నావా ? ఈ లైవ్ క్లాస్ రూమ్ లో మనము వివిధ రకాల ఇంజిన్ నాయిస్ ల గురించి వాటి కారణాలు మరియు పరిష్కారాల గురించి తెలుసుకుంటాము.
BS6 కార్లలో కస్టమర్ కంప్లయింట్లు
మా టీమ్ నాల్గు నెలల సమయంలో 5000 వేల సర్వీస్ జాబ్ కార్డులు మరియు 300 ల కంప్లయింట్ల ను పరిశోధించారు . దీనినుండి 300 వందల కంప్లైట్ల పరిశోధనని మీతో పంచుకుంటున్నాము. దీనివలన మీకు కస్టమర్లు ,సర్వీసు, క్రొత్త మార్పులు , మొదలైనవి అర్థమై దాని ద్వారా మీ వ్యాపారాభివృద్ధికి దోహదపడుతుందని ఆశిస్తున్నాము.
BS6 కార్స్ - పార్ట్ 2
రండి మనం BS-6 కార్ల లో సర్వీస్ , SCR సెలెక్టివ్ క్యాటలిక్ రెడక్షన్ మరియు GDI గాసోలైన్ డైరెక్ట్ ఇంజెక్షన్ , మొదలైన కొత్త టెక్న్లాజిలని అర్థం చేసుకుందాము.
BS6 కార్ ఎమిషన్ సిస్టమ్ -పార్ట్ -2
మనం ఇప్పుడు DPF డీజిల్ పార్టీకులెట్ ఫిల్టర్ ,వీటి పనిచేయు విధము, మరియు తయారు చేసిన విధానము , మరియు టెస్ట్ చేసే విధము DPF రిజెనరేషన్ ల గురించి తెలుసుకుందాము
కార్ -డయాగ్నోసిస్ కేస్ స్టడీస్ -పార్ట్- 2
మనం ఇప్పుడు కార్లలో ని క్రిటికల్ సమస్యలు వాటి కారణాలు మరియు రెమిడీ లు , ఉదాహరణకు విర్లింగ్ సౌండ్ ,ఇంజిన్ స్టార్టింగ్, వైట్ స్మోక్ ,మొదలైన వాటి గురించి వివరంగా తెలుసుకుందాము
కార్ - డయాగ్నోస్టిక్ స్కానర్ ను వుపయోగించి ఎలెక్ట్రికల్ మరియు ఎలెక్ట్రానిక్ కాంపోనెంట్ ల టెస్టింగ్.
BS6 - కార్లలో డయాగ్నోస్టిక్ స్కానర్ ఉపయోగించే విధానము , వెహికల్ లో స్కానర్ ను కనెక్ట్ చేసే విధానము ,డయాగ్నోసిస్ ప్రాసెస్ మరియు స్కానర్ యొక్క ఇతర ఉపయోగాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాము
కార్ -డయాగ్నోసిస్ కేస్ స్టడీస్ - పార్ట్ -1
మనం ఇప్పుడు ఇంజిన్ ప్రాబ్లెమ్ ఎందుకు వస్తుంది, మరియు లో మైలేజి సమస్యను ఎలా అధిగమించాలి అనే విషయాల గురించి , ఇంకా కస్టమర్ల కార్లలో వచ్చే సమస్యలగురించి, మరియు ఇంకా BS6-కార్లలో ఫెయిల్ సేఫ్ గురించి కూడా మరింత వివరంగా తెలుసుకుందాము.
కార్ -ఎలెక్ట్రికల్ మరియు ఎలెక్ట్రానిక్ కాంపోనెంట్ ల టెస్టింగ్
సెన్సర్ టెస్టింగ్ తో పాటు మల్టిమీటర్ సహాయంతో ECU ఫ్రీజ్ ఫ్రీమ్ డేటా టెస్టింగ్ మరియు బ్యాటరీ లీక్ కర్రెంట్ టెస్టింగ్ ల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాము.
కార్ ఆడ్వాన్సుడ్ బ్రేక్ సిస్టమ్
మనం దీనిలో కార్ బ్రేక్ సిస్టమ్ లో జరుగబోయే ఆధునికరణలు ఉదాహరణకు ABS అనగా ఆంటి స్కిడ్ బ్రేకింగ్ సిస్టమ్ మరియు ESP అనగా ఎలక్ట్రానిక్ స్టేబిలిటీ ప్రోగ్రామ్ గురించి తెలుసుకుందాము.
కార్లలో ఆడ్వాన్సుడ్ ట్రాన్స్మిషన్ సిస్టమ్
కార్ ట్రాన్స్మిషన్ టెక్నాలజీలలో ని ఆధునిక పురోగమనాలు మరియు దీనికి సంబంధించిన సర్వీస్ సలహాలు, ఉదాహరణకు డ్యూయెల్ మాస్ ఫ్లై వీల్ ఆటోమేటెడ్ మ్యానువల్ ట్రాన్స్మిషన్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ గురించి నేర్చుకోండి.
అడ్వాన్సుడ్ కార్ ఎమిషన్ టెక్నాలిజీ (EVAP, EGR & LNT)
కార్ ఎమిషన్ టెక్నాలిజీలను, ఉదాహణకు ఎవపోరాటివ్ ఎమిషన్ కంట్రోల్ సిస్టమ్ ఎగ్జాస్ట్ గ్యాస్ రి సర్కులేషన్ సిస్టమ్, లీన్ NOx ట్రాప్, మరియు వీటి సర్వీసు గురించి అర్థం చేసుకుందాము.
లైవ్ క్లాసురూమ్: కారు ఎయిర్ కండిషనింగ్ HVAC సిస్టం
కార్లలో హీటింగ్ - వెంటిలేషన్ - ఎయిర్ కండిషనింగ్ (HVAC) సిస్టం లోని భాగాల విస్తృతమైన వివరణ, మరియు పనిచేయు విధానము. సిస్టం లోని కామన్ ఫాల్ట్స్ ను కనిపెట్టే పద్ధతులు ,మరియు వాటిని బాగు చేయడాన్ని నేర్చుకోవడం .