1. Home
  2. Auto repair workshops
  3. Super mechanic academy
  4. Telugu
  5. Bike online academy
మోటార్ సైకిల్ స్లిప్పర్ క్లచ్ ట్రబుల్ షూటింగ్
ఈ ఆన్లైన్ అకాడెమీ వీడియొ లో మనం క్రూయిజర్ బైక్ లో వాడుతున్న స్లిప్పర్ క్లచ్ యొక్క ట్రబుల్ షూటింగ్ గురించి వివరంగా తెలుసుకుంటాము
మోటార్ సైకిల్ స్లిప్పర్ క్లచ్ ఇంట్రొడక్షన్
ఈ ఆన్లైన్ అకాడెమీ వీడియొ లో మనం క్రూయిజర్ బైక్ లో వాడుతున్న స్లిప్పర్ క్లచ్ యొక్క టెక్నాలజీ గురించి అర్థం చేసుకుంటాము.
మోటర్ సైకిల్ రియర్ షాక్ అబ్జార్బర్ యొక్క ట్రబుల్ షూటింగ్
ఆధునిక పర్ఫార్మెన్స్ బైక్ లలో రియర్ షాక్ అబ్జార్బర్ యొక్క టెక్నాలజీ కంఫర్ట్ మరియు సేఫ్టీ రెండింటికి కూడా చాల ముఖ్యమైనది. రియర్ షాక్ అబ్జార్బర్ పైన వచ్చే కస్టమర్ కంప్లైంట్లను దీని పనిచేసే విధానం మరియు టెక్నాలజీ లను వివరంగా అర్థంచేసుకోవడం ద్వారా పరిష్కరించవచ్చు .
బైక్ అడ్వాన్సుడ్ ఎలెక్ట్రికల్ స్టార్టింగ్ సిస్టమ్.
ఆధునిక బైక్స్ లలో స్టార్టింగ్ సిస్టమ్ ను విభిన్న సబ్ సిస్టమ్ లతో కలుపబడింది. ఈ ఆన్లైన్ అకాడెమీ వీడియోలో మనం టెక్న్లాలజీ ఎలెక్ట్రికల్ సర్క్యూట్ మరియు ఆధునిక బైక్ ల స్టార్టింగ్ సిస్టమ్ యొక్క ట్రబుల్ షూటింగ్ గురించి తెలుసుకుంటాము .
బైక్ టాపెట్ సెట్టింగ్
పెర్ఫార్మెన్స్ బైక్ లలో టాపెట్ సెట్టింగ్ చాలా ముఖ్యమైనది. ఈ ఆన్లైన్ అకాడెమీ వీడియోలో మనం టెక్నాలజీ ట్రబుల్ షూటింగ్ మరియు టా పె ట్ లను సెట్టింగ్ చేసే పద్దతి గురించి నేర్చుకుంటాము.
బైక్ రియర్ సస్పెన్షన్ సిస్టమ్ ట్రబుల్ షూటింగ్
ఆధునిక రియర్ సస్పెన్షన్ సిస్టమ్ ట్రబుల్ షూటింగ్ సరైన పద్దతి లో చేయాలి. ఈ ఆన్లైన్ అకాడెమీ లో ఆధునిక రియర్ సస్పెన్షన్ సిస్టమ్ ట్రబుల్ షూటింగ్ యొక్క స్టెప్ బై స్టెప్ ప్రోసెస్ ను తెలుసుకుంటాము. 
బైక్ రియర్ సస్పెన్షన్ సిస్టమ్
ఆధునిక పర్ఫార్మెన్స్ బైక్ లలో రియర్ సస్పెన్షన్, కంఫర్ట్ మరియు సేఫ్టీ రెండింటి కొరకు ముఖ్యం. బైక్ రియర్ సస్పెన్షన్ సిస్టమ్  పై కస్టమర్ యొక్క సమస్యలను దీనియొక్క పనిచేసే విధము మరియు సాంకేతిక పరిజ్ఞానాన్ని విపులంగా అర్థం చేసుకోవడం ద్వారా పరిష్కరించవచ్చును.
బైక్ ఫ్రన్ట్ షాక్ అబ్జార్బర్ ట్రబుల్ షూటింగ్
ఆధునిక ఫ్రన్ట్ సస్పెన్షన్ షాక్ అబ్జార్బర్ ట్రబుల్ షూటింగ్ ను సరైన పద్దతిలో చేయాలి. ఈ ఆన్ లైన్ అకాడెమీ లో మనము ఆధునిక బైక్ షాక్ అబ్జార్బర్ ట్రబుల్ షూటింగ్ యొక్క స్టెప్ బై స్టెప్ ప్రోసెస్ ను తెలుసుకుంటాము.
బైక్ ఫ్రన్ట్ టెలెస్కోపిక్ సస్పెన్షన్
ఆధునిక పర్ఫార్మెన్స్ బైక్ లలో ఫ్రన్ట్ సస్పెన్షన్, కంఫర్ట్ మరియు సేఫ్టీ రెండింటి కొరకు ముఖ్యం. ఫ్రన్ట్ సస్పెన్షన్ పైన వచ్చే కస్టమర్ యొక్క సమస్యలను దీనియొక్క పనిచేసే విధము మరియు సాంకేతిక పరిజ్ఞానాన్ని విపులంగా అర్థం చేసుకోవడం ద్వారా పరిష్కరించవచ్చును.
BS6 బైక్ ఇంజిన్ స్టార్టింగ్ సమస్య ట్రబుల్ షూటింగ్
BS6 బైక్ ఇంజిన్ స్టార్టింగ్ సమస్య ట్రబుల్ షూటింగ్ ను సరైన పద్దతిలో చేయాలి. ఈ ఆన్ లైన్ అకాడమీ వీడియో లో మనము స్టెప్ బై స్టెప్ BS6 బైక్ ఇంజిన్ స్టార్టింగ్ సమస్య ట్రబుల్ షూటింగ్ చేసే పద్దతి ని  అర్థంచేసుకుంటాము.
BS6 బైక్ ఇంజిన్ ఓవర్ హీటింగ్
BS6 బైక్ ఇంజిన్ ఓవర్ హీటింగ్ సమస్యలకు ఎన్నో కారణాలు ఉండవచ్చును. ఈ ఆన్ లైన్ అకాడమీ లోమనం స్టెప్ బై స్టెప్ ఇంజిన్ ఓవర్ హీటింగ్ సమస్య నివారణ గురించి తెలుసుకుంటాము
BS6 మోటార్ సైకిల్ లలో వైరింగ్ మరియు ఎలెక్ట్రానిక్ పార్ట్ లు.
ఈ వీడియోలో మీకు BS6 మోటార్ సైకిల్ ఇంజిన్ మేనేజ్మెంట్ సిస్టమ్ వైరింగ్ యొక్క ప్రాక్టికల్ నాలెడ్జి    దొరుకుతుంది. మీరు ఎలెక్ట్రానిక్ పార్ట్ లు అనగా సెన్సర్ లు రిలే లు స్విచ్ లు హార్నెస్ మరియు ECU మొదలైన ఎలెక్ట్రికల్ గా సంభంధమున్న పార్ట్ ల గురించి తెలుసుకుంటాము.
నాన్ ABS & ABS బైక్ లలో బ్రేక్ బ్లీడింగ్.
ఈ వీడియోలో మనకు ABS మరియు నాన్ ABS బ్రేక్ బ్లీడింగ్ గురించిన జ్ఞానము లభిస్తుంది.            వీటిని మూడు భిన్నమైన పద్ధతులద్వారా అనగా మానువల్ బ్రేక్ బ్లీడింగ్ ; న్యూమాటిక్ అసిస్టెడ్ ఎక్విప్మెంట్ ;మరియు రివర్స్ బ్రేక్ బ్లీడింగ్ పద్దతుల ద్వారా తెలుసుకుంటాము.
ఆక్సిజెన్ సెన్సర్ మరియు ఇంటేక్ ఎయిర్ టెంపరేచర్ సెన్సర్ ట్రబుల్ షూటింగ్
ఈ వీడియో లో మీరు BS6 బైక్ లలో బ్లింక్ కోడ్ లను ఉపయోగిచి ఆక్షిజెన్ సెన్సర్ మరియు ఇంటెక్ ఎయిర్ టెంపరేచర్ సెన్సర్ ట్రబుల్ షూటింగ్ కు సంభందించిన ప్రాక్టికల్ సమాచారం వివరంగా తెలుసుకుంటారు.
బైక్ బ్లింక్ కోడ్ సిస్టమ్ ట్రబుల్ షూటింగ్
ఈ వీడియో లో మీకు బ్లింక్ కోడ్ పద్ధతి వుపయోగించి BS6 బైక్ ల ట్రబుల్ షూటింగ్ గురించి ప్రాక్టికల్ వివరాలు తెలుసుకుంటారు
బైక్ ఫ్యూయల్ పంప్
ఈ వీడియో లో మనకు ఆధునిక EFI బైక్ లో ఫ్యూయల్ పంప్ పని చేయు విధానము , నిర్మాణం , రకాలు , ఎలెక్ట్రిక్ సర్క్యూట్, మరియు ఫ్యూయల్ పంప్ టెస్టింగ్ ల గురించి తెలుసుకుంటాము .
బైక్ ఎయిర్ ఫిల్టర్ లుబ్రికేషన్ మరియు కంప్రెషన్ టెస్టింగ్
ఆధునిక బైక్ లలో ఎయిర్ ఫిల్టర్, లూబ్రికేషన్ మరియు ఇంజిన్ కంప్రెషన్ కు చాల పెద్ద ప్రాముఖ్యం వున్నది. మనం ఇప్పుడు ఎయిర్ ఫిల్టర్ సర్వీస్ , లూబ్రికేషన్ , మరియు ఇంజిన్ కంప్రెషన్ టెస్టింగ్ గురించి న వివరాలు తెలుసుకుందాము .
బైక్  EFI డయాగ్నోసిస్
మనం ఆధునిక EFI బైకులలో సమస్యలను డయాగ్నోసిస్ ఎలా చేయాలో తెలుసుకుందాము.
ఎలక్ట్రానిక్ ఫ్యూయెల్ ఇంజెక్షన్ సిస్టమ్
BS4 మరియు BS6 టూ వీలర్ ల లో వాడుతున్న ఎలక్ట్రానిక్ ఇగ్నిషన్ సిస్టమ్ సర్క్యూట్ పనిచేయువిధానం మరియు ఎలక్ట్రానిక్ ఇగ్నిషన్ సిస్టం ను సర్వీస్ చేయు విధానాల గురించి వివరంగా తెలుసుకుందాము  
స్కూటర్ మరియు మోటార్ సైకిల్ ళ్ల మధ్య కల తేడాలు
ఇప్పుడు మనం స్కూటర్ మరియు మోటార్ సైకిల్ మధ్య కల తేడాల గురించి మరియు స్కూటర్ యొక్క వేరియోమాటిక్ ట్రాన్స్మిషన్ మరియు ఫైనల్ రిడక్షన్ సర్వీస్ గురించి తెలుసుకుందాము .
బైక్ పీరియాడిక్ మైంటెనెన్సు మరియు సర్వీస్
బైక్ పీరియాడిక్ మైంటెనెన్సు మరియు సర్వీస్ , వర్కుషాపులకు ఒక మంచి ఆదాయాన్ని ఇచ్చే మార్గము . మనం మోటార్ సైకిల్ పీరియాడిక్ మెయిన్టెనెన్స్ లోని ముఖ్యమైన వివరాలను తెలుసుకుందాము
టూ వీలర్ - SAI మరియు EVAP సిస్టం
టూ వీలర్ లో సెకండరీ ఎయిర్ ఇంజక్షన్ (SAI) మరియు ఎవాపోరాటివ్ ఏమిసన్ కంట్రోల్ సిస్టం (EVAP) మనం ఇప్పుడు ఈ సిస్టంలు ఎలా పనిచేస్తాయి, మరియు వీటిని ఎలా తనిఖీ మరియు నిర్వహణ చేయాలో తెలుసుకుందాము.
BS4 నుండి BS6:  టూ వీలర్ టెక్నాలజీ  లో ముఖ్యమైన మార్పులు
క్రొత్త
BS6 నిబంధనలు భారతదేశం లో అమలు చేస్తున్న సమయంలో, దీని కారణం గా టూ వీలర్   టెక్నాలజీ లో వస్తున్న
(EVAP మరియు EFI) లాంటి మార్పులు, మరియు మీరు ఏ విధం గా ఈ మార్పుల కోసం తయారవుతార నే దాని గురించి తెలుసుకుందాము.