We use cookies to collect and analyse information on our site's performance and to enable the site to function. Cookies also allow us and our partners to show you relevant ads when you visit our site and other 3rd party websites, including social networks. You can choose to allow all cookies by clicking 'Allow all', or manage them individually by clicking 'Manage cookie preferences', where you will also find more information.
ఈ లైవ్ క్లాస్ రూమ్ లో మనము BS6 ఇంజిన్లలో తరుచుగా వచ్చే 7 ముఖ్యమైన ఫాల్ట్స్ గురించి, మరియు వీటి డయాగ్నోసిస్ గురించి తెలుసుకుంటాము.
BS6 బైక్స్ లో టాప్ 7 ఎలెక్ట్రికల్ సమస్యలు
ఈ లైవ్ క్లాస్ రూమ్ లో మనము BS6 బైక్స్ లో తరుచుగా వచ్చే 7 ఎలెక్ట్రికల్ ఫాల్ట్స్, మరియు వీటి డయాగ్నసిస్ గురించి తెలుసుకుంటాము.
BS6 బైకులో టాప్ 5 సెన్సర్ సమస్యలు.
ఈ లైవ్ క్లాస్ రూమ్ లో మనము BS6 బైక్ టెక్నాలజీ లోని 5 సెన్సర్ల లసమస్యలు మరియు వీటి డయాగ్నోసిస్ డయాగ్నోసిస్ ల గురించి అర్థం చేసుకుంటాము.
ఆధునిక బైక్ ఎమిషన్ సిస్టమ్
ఈ లైవ్ క్లాస్ రూమ్ లో మనం BS6 బైక్స్ ఎమిషన్ టెక్నాలజీ మరియు వాటి ఫాల్ట్ డయాగ్నసిస్ గురించి అర్థం చేసుకుంటాము.
బైక్ ఫ్లెక్స్ ఫ్యూయల్ ఇంజిన్స్
ఫ్లెక్స్ ఫ్యూయల్ ఇంజిన్లు పెట్రోల్ మరియు ఎథనాల్ మిశ్రమం తో నడుస్తవి. ఈ క్లాస్ రూమ్ లో మనము ఫ్లెక్స్ ఫ్యూయల్ ఇంజిన్ టెక్నాలజీ, మరియు వీటి ఫాల్ట్ డయాగ్నోసిస్ లను అర్థం చేసుకుంటాము.
BS6బైక్స్ - స్టేజ్ 2
BS6బైక్స్ స్టేజ్ 2 ని 1st ఏప్రిల్ 2023 నుండి చాలావరకు మొదలుపెట్టే అవకాశము వున్నది. ఈ లైవ్ క్లాస్ రూమ్ లో మనము BS6స్టేజ్ 1 నుండి BS6 స్టేజ్ 2 వరకు టెక్నాలజీ లో జరుగుతున్న మార్పుల గురించి అర్థంచేసుకుంటాము.
ఆధునిక బైక్ లలో లుబ్రికేషన్
టూ వీలర్ లలో లుబ్రికేషన్ సిస్టమ్ ముఖమైన భూమికను పోషిస్తుంది. ఈ క్లాస్ రూమ్ లో మనం లూబ్రికేషన్ సిస్టం, దాని పనిచేసే విధానం, లుబ్రికంట్ విస్కాసిటీ, గ్రేడ్ ,మొదలైనవాటి గురించి అర్థం చేసుకుంటాము.
సూపర్ బైక్ టెక్నాలజీ
ఈ లైవ్ క్లాస్ రూమ్ లో మనం సూపర్ బైక్స్ టెక్నాలజీ గురించి అర్ధము చేసుకుంటాము.
బైక్ స్టెబిలిటీ
ఈ లైవ్ క్లాస్ రూమ్ లో మనం మోటార్ సైకిల్ జామెట్రీ, సస్పెన్షన్, ఫ్రెమ్, ఛాసిస్, వీల్ అలైన్మెంట్ మరియు వీల్ ట్రూయింగ్ గురించి అర్థం చేసుకుంటాము.
బైక్ IACV టెక్నాలజీ మరియు ట్రబుల్ షూటింగ్
ఈ లైవ్ క్లాస్ రూమ్ లో మనం బైక్ ఎయిర్ కంట్రోల్ వాల్వ్ యొక్క టెక్నాలిజీ మరియు ట్రబుల్ షూటింగ్ గురించి అర్థం చేసుకుంటాము.
బైక్ టెంపరేచర్ సెన్సర్ టెక్నాలజీ మరియు ట్రబుల్ షూటింగ్
ఈ లైవ్ క్లాస్ రూమ్ లో మనం బైక్ టెంపరేచర్ సెన్సర్ టెక్నాలజీ మరియు ట్రబుల్ షూటింగ్ గురించిన వివరాలను ను అర్థం చేసుకుంటాము
బైక్ MAP సెన్సర్ టెక్నాలజీ మరియు ట్రబుల్ షూటింగ్
ఈ లైవ్ క్లాస్ రూమ్ లో మనం బైక్ MAP సెన్సర్ టెక్నాలజీ మరియు ట్రబుల్ షూటింగ్ గురించిన వివరాలను ను అర్థం చేసుకుంటాము
బైక్ ECU టెక్నాలజీ మరియు ట్రబుల్ షూటింగ్
ఈ లైవ్ క్లాసురూంలో మనం ఎలెక్ట్రానిక్ కంట్రోల్ యూనిట్ లోపల ఏమున్నది అనే దాన్ని అర్థం చేసుకుంటాము. మనం ECU యొక్క స్టెప్ బై స్టెప్ ట్రబుల్ షూటింగ్ ను కుడా నేర్చుకుంటాము.
ఆధునిక బైక్స్ లో మైలేజ్ ప్రాబ్లమ్ ట్రబుల్ షూటింగ్
ఈ లైవ్ క్లాస్రూమ్ లో మనం BS6 బైక్స్ లో మైలేజ్ ప్రాబ్లమ్ ను అర్థం చేసుకుంటాము. ఈ ట్రైనింగ్ అయిపోయిన తరువాత మీరు మైలేజ్ ను ఎలా పెంచాలి అనేది అర్థం చేసుకోగలరు.
బైక్ ఇంజెక్టర్ టెక్నాలజీ మరియు ట్రబుల్ షూటింగ్.
ఈ లైవ్ క్లాస్ రూమ్ లో మనం EFI బైక్ ఇంజెక్టర్ టెక్నాలజీ గురించి అర్థం చేసుకుంటాము. ఇంకా మనం EFI బైక్ ఇంజెక్టర్ ట్రబుల్ షూటింగ్ గురించి కూడా నేర్చుకుంటాము.
EFI బైక్ ఫ్యూయల్ పంప్ టెక్నాలజీ & ట్రబుల్ షూటింగ్.
ఈ లైవ్ క్లాస్రూమ్ లో EFI బైక్ ఫ్యూయల్ పంప్ ల టెక్నాలజీ రకాలు మరియు సర్వీస్ ల గురించి అర్థంచేసుకుంటాము. ఇంకా మనం EFI బైక్
ఫ్యూయల్ పంప్ యొక్క ట్రబుల్ షూటింగ్ గురించి కూడా నేర్చుకుంటాము.
బైక్ త్రాటిల్ పొజిషన్ సెన్సర్ ట్రబుల్ షూటింగ్
ఈ లైవ్ క్లాస్రూంలో మనం త్రాటిల్ పొజిషన్ సెన్సర్స సర్వీస్, మరియు టెక్నాలజీ ల ను అర్థం చేసుకుంటాము. ఇంకా మనం BS6 ఇంజిన్లో త్రాటిల్ పొజిషన్ సెన్సర్ యొక్క ట్రబుల్ షూటింగ్ గురించి కూడా
నేర్చుకుంటాము .
బైక్ ఇంజిన్ శబ్దాలు
ఇంజిన్ నుండి వచ్చే శబ్దాలు స్పష్టమైన సమస్యకు ఒక సూచన. వర్కుషాప్ ఎక్స్పర్ట్స్ కు ఈ శబ్డాలను గుర్తించి, జాగ్రత్తగా ఈ శబ్దాలను విని డయాగ్నైజ్ చేయడం చాలా అవసరం. ఈ లైవ్ క్లాస్ రూమ్ లో మనం ఇంజిన్ శభ్దాలకు గల కారణాలను మరియు నివారణ గురించి తెలుసుకుంటాము.
బైక్ లైటింగ్ సిస్టం సర్క్యూట్
ఈ లైవ్ క్లాస్ రూమ్ లో మనము బైక్ లైటింగ్ సిస్టం యొక్క సర్వీస్
& టెక్న్లాజి గురించి అర్థంచేసుకుంటాము .ఇంకా మనము ట్రబుల్ షూటింగ్ గురించి కూడా అర్థం చేసుకుంటాము.
బైక్ స్టార్టింగ్ సిస్టమ్ సర్క్యూట్ పార్ట్ -2
ఈ క్లాస్ రూమ్ లో మనం ఇంటిగ్రేటెడ్ స్టార్ట్టర్ జెనెరేటర్ అనగా ACG స్టార్టర్ య్యొక్క టెక్న్లాజీ మరియు సర్వీస్ గురించి ఇంకా స్టార్ట్ స్టాప్ స్విచ్ అనగా ఐడిల్ స్టార్ట్ స్టాప్ సిస్టమ్ ల టెక్న్లాజి మరియు సర్వీస్ ల గురించి తెలుసుకుంటాము.
బైక్ ఛార్జింగ్ సిస్టం సర్క్యూట్
ఈ లైవ్ సిస్టం రూం లో మనము బైక్ ఛార్జింగ్ సిస్టం యొక్క భాగాలు సర్క్యుట్స్ మరియు వీటి సమస్యల నివారణ గురించి తెలుసుకుంటాము.
బైక్ స్టార్టింగ్ సిస్టం సర్క్యూట్
ఈ లైవ్ క్లాసురూం లో మనము బైక్ స్టార్టింగ్ సిస్టం యొక్క భాగాలు సర్క్యుట్స్ మరియు వీటి సమస్యల నివారణ గురించి తెలుసుకుంటాము
బైక్ సస్పెన్షన్ సిస్టమ్
బైక్ వినియోగదారులు సస్పెన్షన్ సిస్టమ్ మీద ఎన్నో సమస్యలతో వస్తారు. ఈ సమస్యలను ట్రబుల్ షూటింగ్ చేయడానికి ముఖ్యంగా ఆధునిక బైకుల సస్పెన్షన్ సిస్టం గురించిన పూర్తి జ్ఞానము తెలిసివుండాలి. ఈ లైవ్ క్లాస్ రూమ్ లో మనము సస్పెన్షన్ సిస్టం యొక్క టెక్నాలజి మరియు సర్వీస్ గురించి తెలుసుకుంటాము.
మోటర్ సైకిల్ గేర్ బాక్స్
ఈ లైవ్ క్లాస్ రూమ్ లో మీరు ఆధుబాకినిక బైక్ లలో మోటర్ సైకిల్ గేర్ బాక్స్ టెక్నాలజీ మరియు సర్వీస్ ల గురించి అర్థం చేసుకుంటాము .
బైక్ వీల్స్ మరియు టైర్లు
వీల్స్ మరియు టైర్లు పర్ఫార్మెన్స్ బైక్ లలో చాల ముఖ్యమైనవి గా మారినవి . ఈ లైవ్ క్లాస్ రూమ్ లో మనము వీల్స్ మరియు టైర్ టెక్నాలజీ స్పెసిఫికేషన్లను మరియు సమస్యల గురించి అర్థం చేసుకుంటాము .
ఆధునిక బైక్ ల ఇంజిన్ - పార్ట్ 2
ఈ వీడియోలో మనము ఆధునిక BS6 బైకులలో ఇంజిన్ ఓవర్ హాల్ ను ఎలా చేయాలో అర్థం చేసుకుంటాము. ఇంకా మనము అతి ముఖ్యమైన ఇంజిన్ విడి భాగాలను పరిశీలించే పద్దతులను అర్థం చేసుకుంటాము.
బైక్ ఎలెక్ట్రికల్ టెస్టింగ్ - పార్ట్ 1
మనం BS6 బైక్ లలో ఎలెక్ట్రికల్ టెస్టింగ్ గురించి తెలుసుకుందాము . ఈ వీడియో లో మనకు ఎలెక్ట్రికల్ టెస్టింగ్ - పారామీటర్ వాల్యూ లు, అనగా ఎలెక్టిక్ మరియు ఎలెక్ట్రానిక్ కాంపోనెంట్ల రెసిస్టెన్స్ మరియు వోల్టేజ్ ల గురించి తెలుసుకుంటాము .
ఆధునిక బైక్ ఇంజిన్ -పార్ట్ -1
BS 6 ఎమిషన్ నిబంధనల కారణంగా ఆధునిక ద్వి చక్ర వాహనాలలో చాలా మార్పులు జరిగినవి. ఈ క్లాస్ రూమ్ లో మనం ఈ మార్పుల గురించి మరియు సమస్యల నివారణ గురించి తెలుసుకుందాము.
ఆధునిక బైక్ ల లో బ్యాటరీ టెక్నాలజీ మరియు సర్వీస్
ఆధునిక ద్వి చక్ర వాహనాలలో బ్యాటరీ ఒక అనివార్యమైన భాగము. ఈ క్లాస్ రూమ్ లో మనం బ్యాటరీ టెక్నాలజీ విభిన్న రకాల బ్యాటరీ లు మరియు వీటి సమస్యల నివారణ గురించి తెలుసుకుంటాము .
ఆధునిక బైక్ ల లో ఇనుస్ట్రుమెంట్ క్లస్టర్ లు
ఆధునిక బైక్ ల లో ఇనుస్ట్రుమెంట్ క్లస్టర్ ను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యము . ఈ క్లాస్ రూమ్ లో మనము ఆధునిక బైక్ లు మరియు స్కూటర్ ల ఇనుస్ట్రుమెంట్ క్లస్టర్ సెట్టింగ్ ల గురించి తెలుసుకుందాము.
ఆధునిక బైక్ లకు OBD టూల్స్.
ఆధునిక బైక్ లను సర్వీస్ చేయడానికి డయాగ్నస్టిక్ టూల్స్ ని అర్థం చేసుకోవడం చాల ముఖ్యము . ఈ క్లాస్ రూమ్ లో ఇండిపెండెంట్ వర్కుషాప్ లకు అనువైన డయాగ్నస్టిల్ స్కానర్ లు లేదా OBD స్కాన్ టూల్ ల గురించి మనము అర్థం చేసుకుందాము .
ఆధునిక స్కూటర్లు మరియు బైక్ ల సర్వీస్
మనం ఇప్పుడు స్కూటర్ మరియు బైక్ ల సర్వీస్ మరియు ట్రబుల్ షూటింగ్ గురించి తెలుసుకుందాము. EFI ఫ్యూయల్ లైన్ టెస్టింగ్ సెన్సర్ టెస్టింగ్ ఆక్చువేటర్ టెస్టింగ్ కస్టమర్ కంప్లయింట్లు మరియు ABS ల గురించి తెలుసుకుందాము.
ఆధునిక స్కూటర్లు మరియు బైక్ లు
మనము ఇప్పుడు బైక్ లలో ఆధునిక టెక్నాలజీల గురించి తెలుసుకుందాము. EFI, BS6 కార్బురేటర్, స్కానర్ ట్రబుల్ కోడ్ లు, రిలే లు, ఇంటిగ్రేటెడ్ ఆల్టర్నేటర్ మరియు స్టార్టర్, థ్రోటిల్ పొజిషన్ సెన్సర్ సర్క్యూట్, మరియు BS6 బైక్ లలో ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మొదలైనవి.
BS 6 బైకు ల ఎలెక్ట్రికల్ సర్క్యూట్ డయాగ్రమ్ -పార్ట్ 2
ఆధునిక బైకు లలో డయాగ్నసిస్ చేయడానికి ఎలెక్ట్రికల్ సర్క్యూట్ డయాగ్రమ్ లను అర్థం చేసుకోవడం చాలా అవుసరము. ఈ క్లాస్ రూమ్ లో మనము సెన్సర్ల మరియు ఆక్చువేటర్ల అంటే త్రాటిల్ పొజిషన్ సెన్సర్ ఆక్సిజెన్ సెన్సర్ ఫాస్ట్ ఐడిల్ సాలినైడ్ వాల్వ్ మరియు స్విచ్ డయాగ్రమ్ ల సర్క్యూట్ డయాగ్రమ్ లను అర్థం చేసుకుంటాము.
BS 6 బైకు ల ఎలెక్ట్రికల్ సర్క్యూట్ డయాగ్రమ్ -పార్ట్ 1
ఆధునిక బైకు ల ఎలెక్ట్రికల్ సర్క్యూట్ డయాగ్రమ్ లను అర్థం చేసుకోవడం చాల ముఖ్యం . ఈ లైవ్ క్లాస్ రూమ్ లో మనము వైర్ కలర్ కోడ్ లు ఎలెక్ట్రికల్ సర్క్యూట్ సింబల్ లు వివిధరకాల కనెక్టర్ లు మరియు సర్క్యూట్ డయాగ్రమ్ ల గురించి తెలుసుకుందాము .
పీరియాడిక్ మెయిన్టెనెన్స్ ద్వారా BS6క్రూయిజర్ బైక్ ల ట్రబుల్ షూటింగ్
క్రూయిజర్ బైక్ ల ఇంజిన్ సామర్ధ్యం కోసం అతి మంచి సర్వీస్ ప్రోసిజర్ అవసరం అవుతుంది. మనము ఇప్పుడు ఆధునిక క్రూయిజర్ బైక్ ఇంజిన్ ల సర్వీస్ ప్రొసీజర్ ల గురించి తెలుసుకుందాము.
BS6 స్కూటర్ల ట్రబుల్ షూటింగ్
ఈ లైవ్ క్లాస్ రూమ్ లో మనం BS6 స్కూటర్ల ట్రబుల్ షూటింగ్ గురించి తెలుసుకుందాము. దీనిలో ఇంజిన్ ఓవర్ హీటింగ్ సమస్య మరియు దీని స్టెప్ బై స్టెప్ పరిష్కారం తెలుసుకుంటాము .
BS6 బైక్స్ ఆక్చువేటర్ల ట్రబుల్ షూటింగ్
ఈ లైవ్ క్లాస్ రూమ్ లో మనము BS బైక్స్ ఆక్చువేటర్స్ ఉదాహరణకు ఇంజెక్టర్ ఫ్యూయల్ పంప్ ఐడిల్ ఎయిర్ కంట్రోల్ వాల్వ్ /ఫాస్ట్ ఐడిల్ సోలినాయిడ్ పర్జ్ కంట్రోల్ వాల్వ్ , హై టెన్షన్ కాయిల్ గురించి తెలుసుకుంటాము. ఇంకా మనము ఫాల్ట్స్ సింప్టమ్స్ కారణాలు మరియు పరిష్కారాల గురించి తెలుసుకుంటాము .
BS6 బైక్ లలో కస్టమర్ కంప్లైంట్ లు -పార్ట్ - 2
మనము క్రిటికల్ కంప్లైంట్స్ గురించి తెలుసుకుంటాము. ఉదాహరణకు బ్యాటరీ ప్రాబ్లమ్ లు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ప్రాబ్లమ్ లు ఇంజిన్ క్రాన్క్ కాక పోవడం ఇంజిన్ మిస్ ఫైరింగ్ హై RPM వద్ద . మనము క్రొత్త టెక్నాలజీ ' ఆల్టర్ నేటర్ మరియు స్టార్టర్ వన్ పీస్ యూనిట్ స్కూటర్ లో ,
BS6 కార్లలో కస్టమర్ కంప్లయింట్లు
మా టీమ్ నాల్గు నెలల సమయంలో 5000 వేల సర్వీస్ జాబ్ కార్డులు మరియు 300 ల కంప్లయింట్ల ను పరిశోధించారు . దీనినుండి 300 వందల కంప్లైట్ల పరిశోధనని మీతో పంచుకుంటున్నాము. దీనివలన మీకు కస్టమర్లు ,సర్వీసు, క్రొత్త మార్పులు , మొదలైనవి అర్థమై దాని ద్వారా మీ వ్యాపారాభివృద్ధికి దోహదపడుతుందని ఆశిస్తున్నాము.
BS6 బైకులు– పార్ట్ 2
రండి మనం BS-6 బైక్ లలో కొత్త టెక్నాలజీ మరియు సర్వీస్ గురించి అర్థం చేసుకుందాము . అలాగే ఎలెక్ట్రానిక్ కార్బురేటర్ మరియు వాటి కాంపోనెంట్లు వీటితో పాటు మనం ఎలెక్ట్రిక్ సింబల్స్ ను గుర్తించండం ఎలాగ అనేది కూడా తెలుసుకుందాము .
బైక్ డయాగ్నసిస్ కేస్ స్టడీస్
మనం ఇప్పుడు బైక్ లలోని క్రిటికల్ సమస్యలు వాటి గల కారణాలు మరియు రెమిడీ లు , మరియు కంప్లయింట్లు ,ఉదాహరణకు స్కూటర్ స్టార్ట్ కాక పోవడం, ఇంజిన్ ఐడిల్ స్పీడ్ సరిగా లేక పోవడం , కోల్డ్ స్టార్టింగ్ సమస్య మరియు రిలేల గురించి వివరంగా తెలుసుకుందాము.
బైక్ లు 150 cc కన్నా పెద్దవి పార్ట్ -2
మనం ఇప్పుడు హైడ్రాలిక్ టాపెట్ సెట్టింగ్ ,రోల్ ఓవర్ సెన్సర్, సైడ్ స్టాండ్ స్విచ్ ,కూలింగ్ సిస్టమ్ మరియు క్రూయిజర్ 150 సీసీ కన్నా ఎక్కువ బైక్ లలో సమస్యల గురించి తెలుసుకుందాము.
BS6 - బైక్ లు 150 cc కన్నా పెద్దవి
మనం ఇప్పుడు క్రూయిజర్ /స్పోర్ట్స్ బైక్ ల టెక్నాలజీ ల గురించి , ఇంకా వీటిలోని ప్రత్యేకమైన టెక్నికల్ ఫీచర్లు , స్లిప్పర్ క్లచ్ , దీని పనిచేయు విధానం మరియు నిర్వహణ గురించి తెలుసుకుందాము.
EFI బైక్ లలో డయాగ్నోస్టిక్ స్కానర్
EFI బైక్ లలో డయాగ్నోస్టిక్ స్కానర్ గురించి తెలుసుకుందాము . ఇంకా మనం -DTC అంటే ఏమిటి, డయాగ్నోస్టిక్ ట్రబుల్ కోడ్లు, డయాగ్నోసిస్ చేసే ప్రోసెస్ ,మరియు స్కానర్ గురించిన ఇతర ముఖ్యమైన విషయాల గురించి తెలుసుకుందాము
బైక్ ABS టెక్నాలిజీ మరియు సర్వీస్
మనం ఇప్పుడు ఆధునిక బైక్ లలో ABS ఆంటీ స్కిడ్ బ్రేకింగ్ సిస్టమ్ ,చేయవలిసిన మరియు చేయకూడని పనులు, మరియు ABS సర్వీస్ గురించి తెలుసుకుందాము .
BS 6 బైక్ లలో ఎలెక్ట్రానిక్ ఫ్యూయల్ ఇంజెక్షన్ (EFI) సెన్సర్లు ఆక్చువేటర్లు మరియు వీటి టెస్టింగ్ – పార్ట్ 2
దీనిలో మనము BS6 టూ వీలర్ ఇంజిన్ యొక్క సెన్సర్లు, ఆక్చువేటర్లు, ECU ల డయాగ్నోసిస్ మరియు టెస్టింగ్ చేయడం గురించి అర్థం చేసుకుందాము. ఇంకా బాటరీ లీక్ కరెంట్ టెస్టింగ్ మరియు మల్టిమీటర్ ను సరిగా ఉపయోగించే విధానము గురించి వివరంగా తెలుసుకుందాము
BS6 బైకు ల లోఎలక్ట్రానిక్ ఫ్యూయెల్ ఇంజెక్షన్ సిస్టమ్
BS 6 టూ వీలర్ ఇంజిన్ టెక్నాలిజీ లో వచ్చిన మార్పులు, ఉదాహరణకు: ఎలక్ట్రానిక్ ఫ్యూయెల్ ఇంజెక్షన్ ఫ్యూయెల్ డెలివరీ సిస్టమ్ ఎయిర్ ఇన్టేక్ సిస్టమ్ మరియు ఇంజిన్ మేనేజ్మెంట్ సిస్టమ్ ల గురించి అర్థం చేసుకుందాము
లైవ్ క్లాసురూమ్: BS4 నుండి BS6 - టూ వీలర్ టెక్నాలజీ లో ముఖ్యమైన మార్పులు
క్రొత్త BS6 నిబంధనలు భారతదేశం లో అమలు చేస్తున్న సమయంలో, దీని కారణం గా టూ వీలర్ టెక్నాలజీ లో వస్తున్న ( EVAPమరియు EFI ) లాంటి మార్పులు , మరియు మీరు ఏ విధం గా ఈ మార్పుల కోసం తయారవుతార నే దాని గురించి తెలుసుకుందాము.
BS 6 బైక్ లలో ఎలెక్ట్రానిక్ ఫ్యూయల్ ఇంజెక్షన్ (EFI) సెన్సర్లు ఆక్చువేటర్లు మరియు వీటి టెస్టింగ్ – పార్ట్ 1
BS6 టూ వీలర్ ల టెక్నాలిజీలో సర్వీసు చేయు పద్దతులలో వచ్చిన మార్పులు ఉదాహరణకు ఫ్యూయెల్ సిస్టం టెస్టింగ్, సెన్సర్ టెస్టింగ్, మరియు ఆక్చువేటర్ల టెస్టింగ్ గురించి నేర్చుకుందాము